Prabhas 21 : Nag Ashwin To Direct Prabhas | Vyjayanthi Movies

2020-02-26 1

Prabhas 21 Update Nag Ashwin Goes To Director Under vyjayanthi movies. Makers Confirmed This Boig Announcement That Prabhas 21 Movies Is Produced By Vyjayanthi Movies Under Nag Ashwin Direction.
#PrabhasNagAshwin
#Prabhas
#NagAshwin
#VyjayanthiMovies
#Prabhas21
#Prabhas20


ప్రభాస్ ఫ్యాన్స్ ఖుషీనిచ్చే వార్త ఒకటి వచ్చింది. డార్లింగ్ ఫ్యాన్స్ అందరూ ఒక్క అప్‌డేట్ ఇవ్వండని తమ గోడును వెలిబుచ్చుకుంటున్న వేళ.. అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. అయితే ఈ అప్‌డేట్ ప్రభాస్ 20వ చిత్రానికి సంబంధించినది మాత్రం కాదు. జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రాబోతోన్న చిత్రం (ఓ డియర్ అంటూ టాక్) తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ గురించి అధికారిక ప్రకటన వచ్చింది. నిర్మాత, దర్శకుడు ఎవరన్నది.. ఓ సారి చూద్దాం.